Etela rajender fires on tdp and congress

etela rajender, trs mla etela rajender, etela rajender fires on tdr and congress party,tdp, congress party, fdi voting, rajya sabha, 2014 election,

etela rajender fires on tdp and congress

etela rajender.gif

Posted: 12/08/2012 01:56 PM IST
Etela rajender fires on tdp and congress

Etela Rajender Fires on TDR and Congress

టీఆర్ఎస్  నాయకుడు  ఈటెల రాజేందర్  కాంగ్రెస్ పార్టీ , టీడీపీ లపై మండిపడుతున్నారు.  ఆ రెండు పార్టీలు  కలిసి ఎఫ్ ఢీఐ ల అంశంపై ఓటింగ్ చేసినట్లు  ఆయన ఆరోపిస్తున్నారు.  రాజ్యసభలో ఓటింగ్  సమయంలో  టీడీపీ నాయకులు ఓటింగ్ హాజరుకాలేదు.   అందువలనే కాంగ్రెస్ పార్టీ  రాజ్యసభలో గెలిసిందని ఆయన అన్నారు.  కాంగ్రెస్ పార్టీ , టీడీపీ రెండు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయి అని రాజేందర్ అన్నారు. ఇలాంటి  పార్టీలకు ప్రజలు బుద్ది  చెప్పాలని  ఆయన పిలుపునిచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో  టీఆర్ఎస్ పార్టీ  ఒంటరిగానే పోటీ చేస్తుందని  ఆయన అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp lagadapati rajagopal new plan on telangana issue
Kenyan bomb blast kills three in nairobi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles