Anand sharma speaks on fdi in rajya sabha

anand sharma,anand sharma speaks on fdi in rajya sabha, commerce minister, anand sharma,foreign direct investment,(fdi),anand sharma speaks on fdi, 19 members chief ministers,

anand sharma speaks on fdi in rajya sabha

anand sharma.gif

Posted: 12/07/2012 01:20 PM IST
Anand sharma speaks on fdi in rajya sabha

anand sharma speaks on fdi in rajya sabha

చిల్లర వర్తకంలో  ఎఫ్ ఢీఐ లకు అనుమతిపై  నిర్ణయం తీసుకునే ముందు 14 మంది ముఖ్యమంత్రులతో చర్చించినట్లు కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ  మంత్రి ఆనంద్ శర్మ చెప్పారు.  ఎఫ్ డీఐ ల అంశంపై  చర్చ అనంతరం  మంత్రి రాజ్యసభలో  సమాధానమిచ్చారు. చిల్లర వర్తకంలో  ఎఫ్ ఢీ ఐలకు  అనుమతిపై 19 మంది  ముఖ్యమంత్రులు  లిఖిత పూర్వక ఆమోదం తెలిపారని  వెల్లడించారు.  వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో  ఎఫ్ ఢీఐ లపై  ఏకాభిప్రాయం ఉందని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Goods train carrying kerosene catches fire in up
Kejriwal protests outside delhi cms house over demolition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles