Chandra babu fire on congress party

tdp chief chandra babu naidu, chandra babu, congress party, chandra babu fire on congress party, telangana issue, babu padayatra, telangana state,

chandra babu fire on congress party

congress party.gif

Posted: 12/05/2012 07:12 PM IST
Chandra babu fire on congress party

chandra babu fire on congress party

నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న చంద్రబాబు పాదయాత్రలో  కాంగ్రెస్ పార్టీ ఘాటైన విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కేంద్రంలో కుట్ర జరుగుతుందని  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.  తెలంగాణ పై కేంద్రం తన వైఖరిని  స్పష్టం చేయకుండా  తమ పార్టీని దెబ్బతీయానికి కేంద్రం కొత్త ఎత్తులు వేస్తుందని చంద్రబాబు అన్నారు.   తెలంగాణ  సమస్యను పరిష్కరించే  బాధ్యత అధికారపార్టీపై ఉందన్నది అందరు గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ed attached rs884 crores assets of gali
Upa govt wins fdi vote in lok sabha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles