Kavuri sambasiva rao to take part in fdi voting

Kavuri sambasiva rao parliament, fdi bill, fdi voting, pm fdi kavuri, kavuri fdi bill, congress mps fdi bill, foreign direct investment bill, parliament fdi bill

kavuri sambasiva rao to take part in fdi voting

kavuri.gif

Posted: 12/05/2012 12:17 PM IST
Kavuri sambasiva rao to take part in fdi voting

kavuri sambasiva rao to take part in fdi voting

కాంగ్రెస్ అధిష్టానం పై అసహనంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్  ఎంపీ కావూరి సాంబశివరావును ప్రధాని మంత్రి మళ్లి ఆహ్వానించారు. ఎఫ్ డీఐ లపై జరిగే ఓటింగ్ విషయంలో కావూరిని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పిలిచినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో  స్థానం దక్కలేదన్న  కోపంతో  ఎంపీ పదవికి రాజీనామాచేసి  దూరంగా ఉన్న కావూరితో  ప్రదాని మాట్లాడి ఓటింగ్ లో  పాల్గొనాల్సిందిగా  చెప్పినట్లు తెలుస్తోంది.  కావూరితో పాటు కొంతమంది కేంద్ర మంత్రిలను , ఎంపీలతో అధిష్టానం  మాట్లాడినట్లు తెలుస్తోంది.  అధిష్టానం మాట్లాడిన తరువాత  కావూరి  ఓటింగ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. లోక్ సభలో ఎప్ ఢి ఐ లపై జరిగే  ఓటింగ్ లో  పాల్గొననున్నారు.  ప్రధాని  కోరిక మేరకు  ఓటింగ్ లో పాల్గొనేందుకు ఆయన ఈ ఉదయం  ఢిల్లీ చేరుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  116 year old woman dies
Jaipal telangana mps stay away from fdi meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles