Jagan party fire on chiranjeevi

minister chiranjeevi, central minister chiranjeevi, chiru, congress leader chiru, ysrcp, jagan party leaders, jagan party, ysr congress, congress jagan party fire on chiranjeevi

jagan party fire on chiranjeevi

1.gif

Posted: 12/02/2012 12:59 PM IST
Jagan party fire on chiranjeevi

        chiru_fnt

       చిరంజీవి మీడియా సమావేశం పై జగన్ పార్టీనేతలు రాద్దాంతం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా సీఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి చిరంజీవిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
      అంతేకాదు, నిబంధనలు ఉల్లంఘించి ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. చిరంజీవి క్షమాపణ చెప్పెలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

      ఇదిలా ఉండగా, సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఆవరణలో కేంద్రమంత్రి చిరంజీవి మీడియా సమావేశం నిర్వహించడంపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్ కు టీడీపీ కూడా ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఎలాంటి సమావేశాలు జరగొద్దని ఉన్న నిబంధలను చిరంజీవి ఉల్లంఘించారని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. చంద్రబాబు మాట్లాడటానికి కూడా గతంలో ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదని, చిరంజీవి సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఎలా నిర్వహించారని గాలి ప్రశ్నించారు. అసెంబ్లీ నిబంధనను ఉల్లంఘించినందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు టీడీపీ ఎమ్మెల్యే గాలి సూచించారు. అయితే, ఈ అభియోగం మీద కాంగ్రెస్ నేతలు లైట్ తీసుకుంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna fire on kodali nani in gudivada
Wife killed husband in anantapur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles