Id proof must for all rail passengers dec 1 onwards

Indian Railways, ID proof, reserved tickets, e-tickets

ID proof must for all rail passengers Dec 1 onwards

ID proof.gif

Posted: 11/29/2012 07:31 PM IST
Id proof must for all rail passengers dec 1 onwards

ID proof must for all rail passengers Dec 1 onwards

డిసెంబరు ఒకటో తేదీ నుంచి అన్ని రిజర్వేషన్  కేటగిరుల్లో  గుర్తింపు కార్డు తప్పనిసరి అని దక్షిణ  మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది.  రైలు ప్రయాణ సమయంలో 10 గుర్తింపు కార్డుల్లో  ఏదైనా ఒకటి తప్పనిసరిగా  కలిగివుండాలని  తెలిపింది. గుర్తింపు కార్డులు లేకుండా  ప్రయాణించే  వారిని టిక్కెట్ లేని  ప్రయాణీకులుగా  గుర్తించడం జరుగుతుందని  రైల్వే  అధికారులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia smiles on telangana congress mps
Veera siva reddy slam peddireddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles