Thai prime minister survives no confidence vote

Prime Minister Yingluck Shinawatra,Thai Prime Minister, no confidence vote in parliament,Yingluck Shinawatra, anti-government

Thai Prime Minister Survives No-Confidence Vote

Prime Minister.gif

Posted: 11/28/2012 05:54 PM IST
Thai prime minister survives no confidence vote

Thai Prime Minister Survives No-Confidence Vote

ధాయ్ లాండ్  ప్రధాని  ఇంగ్లక్  షినావాత్రా  అవిశ్వాస తీర్మానాన్ని సులువుగా  నెగ్గారు.  ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన బియ్యం పథకం , వరద నిర్వహణ బడ్జెట్  తదితర అంశాలపై  మూడు రోజుల  పాటు సాగిన  వాడి వేడి చర్చల  అనంతరం  పార్లమెంటులో  ఈ రోజు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం  వీగిపోయింది. అవినీతి  పెచ్చుమీరిపోయిందని, ప్రభుత్వాన్ని  గద్దె దించాలని  గత కొంతకాలంగా  దేశంలో ప్రదర్శనలు జరుగతున్నాయి.  ప్రధానితో  పాటు  ఉప ప్రధాని,  మరో ఇద్దరు  మంత్రులు  కూడా అవిశ్వాస  తీర్మానాన్ని  సునాయాసంగా  గెలిచారు.  షినావాత్రా  గత ఏడాదే భారీ ఆధిక్యంతో  గెలుపొంది దేశంలో  శాంతి భద్రతలను కాపాడడంపై  ప్రధానంగా మనసు పెట్టారు.  ఈ మధ్య కాలంలో ఈ దేశం  ఇంతకాలం  ప్రశాంతంగా  ఉండడం  ఇదే మొదటి సారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  34 killed in damascus car bomb blasts
Cbi court rejects bail to ys jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles