Mla peddireddy ramachandra reddy

MLA Peddireddy Ramachandra Reddy, Peddireddy Ramachandra Reddy resign,Cong MLA Peddireddy resign, peddireddy ramachandrareddy, chittoor congress mla, resignation deadline, congress high command, cm kirankumarreddy, november 30th

MLA Peddireddy Ramachandra Reddy may resign on November 30. He will not resign to Congress party.

MLA Peddireddy Ramachandra Reddy.png

Posted: 11/28/2012 09:57 AM IST
Mla peddireddy ramachandra reddy

Peddireddy_Ramachandra_Reddyముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా అయిన చిత్తూరులోని పుంగనూరు నియోజక వర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని కొనసాగించడాన్ని నిరసిస్తూ, ఈనెల 30 తేదీలోపు ఆయన్ని మార్చకుంటే.... తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాను అన్నట్లుగానే ఈనెల 30వ తేదీన తాను స్పీకర్ ని కలిసి రాజీనామా సమర్పిస్తానని ఆయన మీడియాకు తెలిపారు. ఈనెల 30వ తేదీన శాసనసభ ప్రత్యేక భేటీకానున్న నేపథ్యంలో స్పీకర్ అందుబాటులో ఉంటారని అన్నారు. తాను రాజీనామా చేస్తే నా వెంట మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తారన్న వార్తల్లో నిజం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పెద్దిరెడ్డికి చాలా కాలం నుండే వైరం కొనసాగుతుంది. ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తరువాత ఇది మరింత ముదిరింది. ఒకవేళ కిరణ్ కుమార్ ని సంక్రాంతి లోపు సాగనంపితే ఈయన కాంగ్రెస్ లో ఉండే అవకాశం ఉందని, లేకపోతే కాంగ్రెస్ కి కూడా రాజీనామా చేసి, వైయస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Woman iaf officer commits suicide
14 hours an insiders account of the 2611 taj attack  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles