Aamir khan women shouldnt stay silent about crime against them

Aamir Khan, Women, silent, crime,Aamir Khan says women , Bollywood celebrity Aamir Khan,Talaash, Talaash movie,

Aamir Khan: Women shouldn't stay silent about crime against them

Aamir Khan.gif

Posted: 11/27/2012 07:42 PM IST
Aamir khan women shouldnt stay silent about crime against them

Aamir Khan: Women shouldn't stay silent about crime against them

మహిళలు తమపై జరిగే నేరాల పట్ల మౌనంగా ఉండకూడదని, తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలని  బాలీవుడ్ కథానాయకుడు అమీర్ ఖాన్ పిలుపునిచ్చారు.  కొత్త చిత్రం తలాష్ లో  పోలీసు అధికారి  పాత్ర పోషించిన  అమీర్ ఖాన్ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మీరట్ లో కొందరు మహిళలతో  మాట్లాడారు.  మౌనంగా భరించడం వల్ల నేరాలు పెరుగుతాయే కానీ తరగవనీ ఆయన చెప్పారు. అమ్మాయిలు అమీర్ ఖాన్ సలహా పాటించి చూడండి? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  14 hours an insiders account of the 2611 taj attack
Headmaster rapes class x girl in odisha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles