Transplant doctor nobel winner murray dies in boston

transplant doctor joseph e. murray, nobel winner murray dies, kidney transplant, dr. joseph e. murray, nobel prize, transplants,kidneys,deaths (obituaries),nobel prizes, doctors,murray joseph

Transplant doctor Nobel winner Murray dies in Boston

Murray.gif

Posted: 11/27/2012 11:08 AM IST
Transplant doctor nobel winner murray dies in boston

Transplant doc, Nobel winner Murray dies in Boston

ప్రపంచంలో తొలి కిడ్నీ మార్పిడి శస్త్ర చికత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుడు, నోబెల్ బహుమతి విజేత డాక్టర్ జోసెఫ్ ఈ. ముర్రే (93) కన్నుమూశారు.  బోస్టన్ లో  ముర్రే మరణించినట్లు  ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  1954లో తొలిసారిగా రిచర్డ్  అనే వ్యక్తికి అతని కవల సోదరుడు  రోనాల్డ్  నుంచి కిడ్నీ సేకరించిన విజయవంతంగా మార్పిడి చేసి ముర్రే విజయం సాధించారు. ఈ విజయం అప్పటి నుంచి మానవ శరీరంలో  ఎన్నో అవయవాల మార్పిడికి నాంది పలికి వైద్యశాస్త్రంలో   పెనుమార్పులకు దారితీసింది.  డా. డోనాల్డ్  దామస్ తో  కలిసి చేసిన పరిశోధనలకు  గాను ముర్రే 1990లో నోబెల్ బహుమతి  అందుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T congress mps plea to sonia on statehood issue
Smoking may be linked to ageing of the brain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles