Ramya krishnan robbed

Ramya Krishnan robbed,crime, Ramya Krishnan, robbery, Actress Ramya Krishnans house in Chennai, Actress Ramya Krishnan,ramyakrishna house, ramya krshna heroine, ramyakrishna house chori, ramyakrishna house survent mad, police arrest survent mad jyothi, some gold recovery

Ramya Krishnan robbed

Ramya.gif

Posted: 11/23/2012 10:31 AM IST
Ramya krishnan robbed

Actress Ramya Krishnan's house burgled

మనిషి బుద్దిలో రంగులో మారితే. మనిషి రూపం మారిపోతుంది. నమ్మకం వెంటనే అపనమ్మకం ఉంటుంది. మంచి పక్కనే చేడు పొంచి ఉంటుంది. పనిమనిషిగా ఎన్నోలో ఈ ఇంట్లో పని చెయ్యాలి? ఇప్పుటికే ఏడు సంవత్సరాలు చేసాను. వీరికి నామీద నమ్మకం కుదిరింది. ఇక రంగంలోకి దిగితే చాలు అనుకుంది పని మనిషి.  వెంటనే  పని మనిషిలో ఉన్న పాడు మనిషిని నిద్రలేపింది. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే పధకం వేసింది. నమ్మకంగా నమ్మిన పని మనిషే .. ఇంట్లో విలువైన నగలపై కన్నువేసి మాయం చేసింది. ఇది జరిగింది ఎక్కడో కాదు మన ప్రముఖ సినీనటి రమ్యకృష్ణ ఇంట్లో చోరీ గుట్టు తెలిసింది.

Ramya Krishnan robbed

ఏడేళ్లుగా ఆమె ఇంట్లో పనిచేసిన పనిమనిషే చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చెన్నైలోని రమ్యకృష్ణ ఇంట్లో జ్యోతి అనే మహిళ ఏడేళ్లుగా పని చేస్తోంది. చెన్నైలోని ఆలివ్ బీచ్ రోడ్‌లో ఉన్న ఈ ఇంట్లో రమ్యకృష్ణ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఉంటున్నారు. కొంతకాలం కిందట తన బంధువులు చనిపోయారని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే ఇంట్లోని కప్‌బోర్డులో పెట్టిన 70 సవర్ల బంగారు, వజ్రాల ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో రమ్యకృష్ణ తల్లి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు జ్యోతిని గుంటూరులో అరెస్టు చేశారు. ఆమె నుంచి 30 సవర్ల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  2013 india holidays
Gali muddu krishnama naidu demand ys family jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles