Kasab hanged what about afzal guru asks bjp

Afzal Guru, Ajmal Kasab, 26/11 attacks, Mumbai attacks

Kasab hanged, what about Afzal Guru?' asks BJP

Afzal Guru2.gif

Posted: 11/21/2012 12:07 PM IST
Kasab hanged what about afzal guru asks bjp

.Kasab hanged, what about Afzal Guru?' asks BJP

మరి నాలుగు రోజుల్లో  ముంబయి తీవ్రవాదుల దాడులు జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తవుతాయనగా  ఉగ్రవాది కసబ్ ను ఉరితీసి భారత ప్రభుత్వం పలు వర్గాల నుంచి మంచి మార్కులు  కొట్టేసింది.  అయితే అంతలోనే  పార్లమెంటు పైన  దాడికి పాల్పడిన  ఉగ్రవాది అప్జల్  గురు సంగతేంటని  అందరూ ప్రశ్నిస్తున్నారు.  అతని  క్షమాభిక్ష దరఖాస్తు రాష్ట్రపతి ముందు చాలాకాలంగా పెండింగ్ లో ఉంది.  ఆ దరఖాస్తును తిరస్కరించి , అతనికి కూడా త్వరగా ఉరిశిక్ష  విధించాల్సిందిగా  భారతీయ జనతా పార్టీ నేడు డిమాండ్ చేసింది.  అప్జల్  గురు డిసెంబరు 13, 2001లో పార్లమెంటు పై  దాడికి పాల్పడ్డారు.  12 మంది మరణించిన ఆ దాడుల  కేసు విచారించిన ప్రభుత్వం  2005లోనే  అప్జల్ కి ఉరిశిక్ష విధించింది. 2011 ఆగస్టు 4 నుంచి అతని క్షమాభిక్ష  పిటిషన్  పెండింగ్ లో  ఉంది.  ఈ విషయం పై ఈ రోజు కాంగ్రెస్  జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్  కూడా ట్వీట్  చేశారు. అప్జల్ కేసు కూడా వేగంగా పరిష్కరించాలని  సూచించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kasabs last wish in any trouble
Ajmal kasab hanged at yerwada jail in pune  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles