Anti bal thackeray facebook post 9 held for vandalizing clinic in palghar

Shiv Sena, Shaheen Dhada, Rini Srinivasa, Palghar police,Maharashtra police,Facebook,Bharti,Bal Thackeray ,Abdul Dhada

Anti-Bal Thackeray Facebook post: 9 held for vandalizing clinic in Palghar

Anti.gif

Posted: 11/20/2012 07:08 PM IST
Anti bal thackeray facebook post 9 held for vandalizing clinic in palghar

Anti-Bal Thackeray Facebook post: 9 held for vandalizing clinic in Palghar

బాల్ థాకరే మరణించిన నేపథ్యంలో  ముంబయి బంద్ పై  ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించినందుకు  ఆ యువతి బంధువులు క్లినిక్ పై కొందరు శివ సైనికులు దాడి చేసి ధ్వంసం చేశారు.  వారిలో 9 మందిని గుర్తించి  అరెస్టు చేసిన పోలీసులు  మరికొందరి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు.  శివసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు ఇద్దరు యువతులను  అరెస్టు చేసిన పోలీసులు బెయిల్ మీద విడిచిపెట్టారు.  వాళ్ల అరెస్టు పై  జస్టీస్ మార్కండేయ కట్జా సైతం  అభ్యంతరం  వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.  అయితే ఫేస్ బుక్ లో కామెంట్ రాసిన యువతి క్షమాపణ చెప్పింది.  తాను థాకరే అభిమానినని, బంద్ పాటించడం కన్నా అటువంటి గొప్పవారిని తలచుకోవడం ముఖ్యమని తాను రాశానని ఆమె పేర్కొంది.  ఆమె కామెంట్  లైక్  చేసినందుకు  అరెస్ట్ యిన  మరో యువతి  మాత్రం తనను అక్రమంగా  అరెస్టు చేశారని  ఆగ్రహం వ్యక్తం చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp leader venkaiah naidu comment on congress party
Ready to talk to left for no confidence motion mamata  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles