Bal thackeray health stalls mumbai

bal thackeray, shiv sena, raj thackeray, shiv sena supremo, bal thackeray, bal thackeray health, uddhav thackeray,

Bal Thackeray health stalls Mumbai

Bal Thackeray.gif

Posted: 11/16/2012 10:38 AM IST
Bal thackeray health stalls mumbai

Bal Thackeray health stalls Mumbai

ముంబాయిలో హై టేన్షన్ నెలకొంది. శివ సేన అధినేత బాల్ థాకరే గురించి కార్యకర్తలు, అభిమానులు, తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శివ సేన అధినేత బాల్ థాకరే అరోగ్య పరిస్థితిపై భిన్న కథనాలు వ్యక్తం కావడంతో ఆందోళన చెందిన అభిమానులు, ముంబయిలోని ప్రముఖులు ఆయన నివాసం ‘మాతోశ్రీ’ని వెల్లువలా సందర్శించారు. రాజకీయ, వ్యాపార, సినీ రంగాలవారు థాకరే ఆరోగ్యస్థితిపై వాకబు చేసేందుకు బాంద్రాలోని మాతోశ్రీకి తరలివచ్చారు. దాంతో ఆ ప్రాంగణమంతా ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన అభిమానులు, సేన కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తుండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. థాకరేను పరామర్శించిన వారిలో కేంద్ర వ్యవసాయ మంత్రి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, వ్యాపార వేత్తలు రాహుల్ బజాజ్, వేణుగోపాల్ ధూత్‌తో పాటు, బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, మహేష్ మంజ్రేకర్, నానా పటేకర్ ఉన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahabubnagar dcc office fire accident
Public sector banks to hire 63200 people this year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles