Cell phone blasting in mahabubnagar district

cell phone fire, charger fire, cell phone accident, cellphone blast, blasting in mahabubnagar district, cell phone death, cell phone deaths in mahabubnagar district

cell phone blasting in mahabubnagar district

9.gif

Posted: 11/11/2012 01:33 PM IST
Cell phone blasting in mahabubnagar district

cell

చిన్న పిల్లల దగ్గరనుంచి అందరి చేతుల్లోనూ ఇప్పుడు సెల్ ఫోన్లే. సమాచారాన్ని చేరవేసే ఈ సెల్ ఫోన్లు ప్రస్తుతం మానవ బాంబుల్లామారి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. తరచూ సెల్ ఫోన్లు, చార్జర్లు పేలి పలువురు మ్రుతి చెందారని వార్తలు వినవస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది.  సెల్‌ఫోన్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మద్దూరు చింతల్‌దిండులో ఈ ఉదయం (ఆదివారం) చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఈ ఘటన జరిగింది. సెల్ ఫోన్ యూజర్లను ఈ ఘటన తస్మాత్ జాగర్త అంటోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Election commissioner banwarlal appeal to degree holders
Amitab bachhan notieses to bihar police  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles