Kodi rama krishna health stable

Tollywood Director Kodi Ramakrishna unwell, Kodi Rama Krishna Health Stable,Kodi Rama Krishna Health Stable, legendary director kodi rama krishna, director kodi, kodi ramakrishna films, kodi ramakrishna cinema, director, kodi, kodi rama krishna, unhealthy, illness, hospital admitted, chennai, damarukam, nagarjuna , damarukam movie,

Kodi Rama Krishna Health Stable

Ramakrishna.gif

Posted: 11/10/2012 11:14 AM IST
Kodi rama krishna health stable

Tollywood Director Kodi Ramakrishna unwell

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం చేరారు. ఆయనకు వైద్యులు అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అయితే రక్త ప్రసరణ తగ్గుతూ పెరుగుతూ ఉండడం వల్ల మరో 24 గంటలు చికిత్స అవసరమని పేర్కొన్నారు. కాగా సమస్య అంత తీవ్రమైనది కాదని కోడి రామకృష్ణ బంధుమిత్రులు తెలియజేశారు.  దీంతోనే అస్వస్థతకు గురయ్యారని ఆయన కూతురు దివ్యదీప్తి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nararjuna fans fire on damarukam movie release
Minister chiranjeevi press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles