Cbi court extended ys jagan remand till november 22

ys jagan, cbi court, nampally court, ysr congress party, ys jagan mohan reddy, judicial remand, extended, november 22

The Principal Special CBI Court at Nampally today extended the Judicial remand of YSR Congress Party President Y S Jagan Mohan Reddy till November 22.

CBI court extended YS Jagan remand  till november 22.png

Posted: 11/08/2012 09:37 PM IST
Cbi court extended ys jagan remand till november 22

Jaganఅక్రమాస్తుల కేసుకు సంబంధించి అరెస్టు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తన రిమాండ్ గడువు ముగియడంతో చంచల్ గూడలో జగన్ తో నాంపల్లి సిబిఐ కోర్టు వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ అనంతరం ఆయన రిమాండ్ ను కోర్టు ఈ నెల 22 వరకు పొడగించింది. అలాగే  ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో నిందితుడైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి రిమాండ్‌ను కూడా కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో, ఒఎసి కేసులో, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితులైన మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, రాజగోపాల్, బివి శ్రీనివాస రెడ్డి, సునీల్ రెడ్డి, అలీఖాన్‌ల రిమాండ్‌ను సైతం కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి మంత్రి ధర్మాన ప్రసాదరావు, విజయసాయి రెడ్డి ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr new plans in trs medomadanam
No change in ap cm and pcc chief krishnamurti  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles