Mla nagam may join bjp

MLA Nagam may join BJP,Nagam Janardhan Reddy,Dr Nagam Janardhan Reddy, haratiya Janata Party,BJP,Telangana Rashtra Samithi,TRS, Telangana Nagara Samithi,

Will Dr Nagam Janardhan Reddy join the Bharatiya Janata Party (BJP) or sail with the Telangana Rashtra Samithi (TRS)? Nagarkurnool legislator and Telangana Nagara Samithi chief Nagam Janardhan Reddy is in a dilemma over his future plans as leaders of both, the TRS and BJP, are keen on inducting him in their respective parties

MLA Nagam may join BJP.png

Posted: 11/05/2012 09:00 PM IST
Mla nagam may join bjp

Nagam_janardhan_reddyతెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రసమితి కేసీఆర్ కి షాక్ ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. ఇన్ని రోజులు తెరాస లో చేరుతారని ప్రచారం జరిగినా, ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధం అయ్యినట్లు వార్తలు. ఈ మేరకు  తమ పార్టీలోకి రావాలంటూ ఆయనను బీజేపీ నేతలు ఆహ్వానించినట్టు వార్తలు వస్తున్నాయి. నాగం నివాసానికి వచ్చిన బీజేపీ కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్, ఎన్నం శ్రీనివాసరెడ్డి ఈమేరకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. వారితో చర్చల తరువాత నాగం మీడియాతో మాట్లాడుతూ.... తాను ఎన్డీఏ పార్టీ తెలంగాణ ఇస్తుందని బలంగా నమ్ముతున్నాని , తాను తెరాసలో చేరడం లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. . తెలంగాణకు శత్రువు కాంగ్రెసు పార్టీయేనని, కాంగ్రెసును బొంద పెడితేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా భరోసా యాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ భరోసా యాత్రకు బిజెపి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంటే తర్వలో నాగం బీజేపీ కండువా కప్పుకోబోతున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Woman is brahmanism film dispute is over
Four children died in west godavari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles