Sharmila completes 12 years fast today

chanu sharamila, sharmila iron lady, sharmila in manipur, sharmila completes in 12 years, iron sharmila, iron lady of manipur, sharmila to manipur icon, Sharmila completing 12 yrs

Sharmila completes 12 years fast today

Sharmila.gif

Posted: 11/05/2012 03:01 PM IST
Sharmila completes 12 years fast today

 Sharmila completes 12 years fast today

షర్మిల అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాదు. ఈమె  మణిపూర్ ఉక్కు మహిళ' ఐరామ్ చాను షర్మిల దీక్షకు  నేటితో 12 ఏళ్లు పూర్తి కానున్నాయి. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్‌పీఏ) ను రద్దు చేయాలన్న డిమాండ్‌తో 2000 నవంబర్ నుంచి ఆమె దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెకు ముక్కు ద్వారా బలవంతంగా ఆహారాన్ని ఇస్తున్నారు. షర్మిలకు మద్దతుగా సోమవారం పలు హక్కుల సంఘాలు కొవ్వొత్తుల ప్రదర్శనలు చేయనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Talking atm machines in uk
Yeddyurappa deside to new party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles