Maa congratulated to mega star chiranjeevi central minister

maa congratulated to mega star chiranjeevi, maa movie association congratulates chiranjeevi, muralimohan congratulates to chiranjeevi, maa movie aritsts association, maa president murali mohan, maa congratulated chiru, chiranjeevi news coverage ,

maa congratulated to mega star chiranjeevi central minister

maa.gif

Posted: 11/03/2012 06:09 PM IST
Maa congratulated to mega star chiranjeevi central minister

maa congratulated to mega star chiranjeevi

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్( మా) ఫౌండర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవి కేంద్రమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించడం 'మా' సంస్థకే కాక తెలుగు చిత్రపరిశ్రమకే గర్వకారణం అని అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఆహుతి ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా వెలువరించిన ప్రకటనలో 'గతంలో కృష్ణంరాజు, దాసరి నారాయణరావుగార్లు కేంద్రమంత్రులుగా బాధ్యతలు నిర్వహించి పేరు తెచ్చుకున్నారు. అలాగే చిరంజీవిగారు కూడా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. టూరిజం శాఖామాత్యులుగా బాధ్యతలు స్వీకరించిన ఆయన భారతదేశంలోనూ, ముఖ్యంగా మన రాష్ట్రంలోనూ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాజకీయ కథానాయకునిగా కూడా పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం' అని వారు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayaprakash narayan at think 2012
Subramanian swamy vs rahul gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles