Special trains south central railway

special trains south central railway,special trains from secunderabad station, special trains dasara, dasara spl trains, trains to vijayawada, tirupati to secunderabad, sc to guntur, sc to vsp

special trains south central railway

1.gif

Posted: 10/26/2012 11:04 AM IST
Special trains south central railway

scr           పండుగలు తదితర కారణాల రిత్యా  రైళ్లలో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని 38 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
 సికింద్రాబాద్-తిరుపతి వయా ధర్మవరం: 02732 నంబర్ ప్రత్యేక రైలు నవంబర్ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తిరిగి నవంబర్ 4న సాయంత్రం 4.40 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది.

 కరీంనగర్-తిరుపతి: 02762 నంబర్ ప్రత్యేక రైలు నవంబర్ 2న సాయంత్రం 6.50 గంటలకు కరీంనగర్‌లో బయలుదేరుతుంది. తిరిగి నవంబర్ 3న సాయంత్రం 4.45కు తిరుపతి నుంచి బయలుదేరుతుంది.  

విశాఖపట్నం-సికింద్రాబాద్ వయా  కాజీపేట: 08513 నంబర్ రైలు అక్టోబర్ 26న విశాఖపట్నంలో రాత్రి 7.05 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి అక్టోబర్ 27న సికిం ద్రాబాద్ నుంచి రాత్రి 8.00 గంటలకు బయలుదేరుతుంది.

 విశాఖపట్నం-సికింద్రాబాద్ వయా గుంటూరు: 08511 నంబర్ ప్రత్యేక రైలు అక్టోబర్ 28, నవంబర్ 4, 11 తేదీల్లో రాత్రి 7.05 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి అక్టోబర్ 29, నవంబర్ 5, 12 తేదీల్లో రాత్రి 7.45 గంటలకు రైలు ప్రారంభమవుతుంది.

 విశాఖపట్నం-షిర్డీసాయి నగర్: 02801 నంబర్ ప్రత్యేక రైలు నవంబర్ 1, 8 తేదీల్లో విశాఖపట్నం నుంచి ఉదయం 9.10 గంటలకు బయలుదేరును. తిరిగి షిర్డీసాయి నగర్ నుంచి నవంబర్ 2, 9 తేదీల్లో రాత్రి 7.10 గంటలకు రైలు ప్రారంభమవుతుంది.  

విశాఖపట్నం-చెన్నై: 02869 నంబర్ రైలు నవంబర్ 5, 12వ తేదీల్లో విశాఖలో రాత్రి 7.20 గంటలకు మొదలవుతుంది. తిరిగి నవంబర్ 6, 13న చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 9.10 గంటలకు బయలుదేరుతుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konda surekha
Tv serial shooting accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles