Girl child rescue guntur district

girl child rescue guntur district, panic incident in chilakaluripet, panic incident in guntur district, save girl child, mother and father girl child,

a girl child rescue in guntur district chilakaluripet

13.gif

Posted: 10/25/2012 12:26 PM IST
Girl child rescue guntur district

Save-The-Girl-Childప్రభుత్వం ఇటు స్వచ్చంద సంస్థలూ మొత్తకుంటున్నా కొందరిలో పరివర్తన అడవినికాచిన వెన్నెలే అవుతుంది. ఆడపిల్లను పెంచి ప్రయోజకురాలిని చేయాల్సిన ఆ తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు.  ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఆడపిల్ల పుట్టడంతో నచ్చని తల్లిదండ్రులు పసిగుడ్డును మురికి కాలువలో పడేశారు. జిల్లాపరిధిలోని చిలకలూరిపేటలో ఈ దారుణం గురువారం వెలుగుచూసింది. పసిపాప రోదనను గమనించిన స్థానికులు.. రక్షించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పట్టణంలోని పండరీపురం 5వ లైను పరిధిలో ఈ ఘటన చోటుచేసుంది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Drive against tinted glasses on cars in hyderabad
King fisher airlines salary statement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles