Three terrorists arrested in kashmir

Three terrorists arrested in Kashmir,Three Hizbul Mujahideen terrorists, srinagar, jammu and kashmir, militant, terrorist, threat, police, arrest, hizbul mujahideen

Three terrorists arrested in Kashmir

terrorists.gif

Posted: 10/23/2012 04:55 PM IST
Three terrorists arrested in kashmir

Three terrorists arrested in Kashmir

దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో హిజ్‌బుల్ ముజాయిద్దీన్ సంస్థకు చెందిన ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కాశ్మీర్‌లో గ్రామ సర్పంచిలపై బెదిరింపులకు పాల్పడ్డారు. తీవ్రవాదుల బెదిరింపులతో కాశ్మీర్‌లో 140 మందికిపైగా తమ పదవులకు రాజీనామా చేశారు. గత నెలలో ఇద్దరు సర్పంచిలు హత్యకు గురైన నేపథ్యంలో తమకు తుపాకీ లైసెన్స్‌లు ఇవ్వాలని సర్పంచ్‌లు కోరినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan gandhi deeksha vs tdp padayatra
Anna supporter again confronts kejriwal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles