Telangana leaders arrested in palamuru

telangana,leaders, arrested, palamuru,

telangana leaders arrested in palamuru

telangana.gif

Posted: 10/22/2012 11:34 AM IST
Telangana leaders arrested in palamuru

telangana leaders arrested in palamuru

తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  పాదయాత్ర 20రోజుకు చేరుకుంది. అయితే ఈ రోజు  ఆయన  తెలంగాణలో అడుగు పెడుతున్నారు.  చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా పాలమూరు జిల్లాకు చెందిన పలువురు తెలంగాణ వాదులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా టీఎన్‌జీవో అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ రాజెంధర్‌రెడ్డితో సహా విద్యార్థి నాయకులను, ఉపాధ్యాయ, ఉద్యోగ నాయకులను 50 మంది వరకు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టులతో దసరా పండుగ జరుపుకోకుండా చేస్తున్నారని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డాకుల టోల్‌ప్లాజా వద్ద పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shoba hymavathi comments on sharmila paada yatra
Suspect in deadly wisconsin spa shootings found dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles