Martin crowe blames touring rigours for cancer

Pune,News,Martin Crowe, cancer, New Zealand, Louise Henderson, Universe Lorraine Downes, Wellington

Martin Crowe blames touring rigours for cancer

Crowe.gif

Posted: 10/19/2012 06:33 PM IST
Martin crowe blames touring rigours for cancer

Martin Crowe blames touring rigours for cancer

అవును నిజమే క్రికెట్ ఆడితే క్యాన్సర్ వస్తుందని  న్యూజిలాండ్  మాజీ కెప్టెన్  మార్టిన్ క్రో అంటున్నారు.  ఆయన అంతర్జాతీయ  పర్యటనల వల్లే తనకు క్యాన్సర్ వచ్చిందని చెబుతున్నాడు.   పదమూడేళ్ల అంతర్జాతీయ  క్రికెట్  కేరీర్లో వివిధ దేధాలు  పర్యటించాను. ఆ పర్యటనల్లో చాలా సార్లు  అనారోగ్యానికి గురయ్యేవాడిని . దీంతో  నా రోగ నిరోధక  శక్తి తగ్గిపోయింది.  అందుకే  ఈ వ్యాధి  నాకొచ్చింది అని 50 సంవత్సరాల క్రో చెబుతున్నాడు. అలగైతే ..  సచిన్ టెండూల్కర్, ధోని, ఇంక మిగత ఆటగాళ్లకు క్యాన్సర్ ఎందుకు రాలేదు?  అలాగే శ్రీలంక, పాకిస్థాన్ , ఇంక అన్ని దేశాల క్రికెట్ ఆటగాళ్లు క్యాన్సర్ ఎందుకు రాలేదు? వీరు కూడా అంతర్జాతీయ  పర్యటనలో క్రికెట్  ఆడిన వారే కదా?  ఎవరి గిలి వారికే వారినే భయపెడుతుంది.  గంధపు చెక్కలు మోసినంత మాత్రన గాడిధ గంధం పుచుకున్నట్లే అని భ్రమలో జీవిస్తుందట. అలాగే ఉందని మన క్రో చెప్పిందే. క్రికెట్ ఆడినంత మాత్రన క్యాన్స్ ర్ వస్తుందంటే ఎవరు నమ్ముతారు.. క్రో గారు ..ఒకసారి ఆలోచించండి? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lagadapati has supported pawan kalyan cgr
Chandrababu naidu in padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles