Bosta vs rajendra prasad

PCC Chief Bosta Stayanarayana , TDP, MLC, rajendra prasad, Congress Party

bosta vs rajendra prasad

bosta.gif

Posted: 10/16/2012 01:08 PM IST
Bosta vs rajendra prasad

bosta vs rajendra prasad

 పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలను బొత్స విమర్శిస్తే రైతులను ఎద్దేవా చేయటమేనని ఆయన అన్నారు. బడ్జెట్‑పై అవగాహన లేదని బాబుకు కాదని, బొత్సకేనని రాజేంద్రప్రసాద్ విమర్శించారు. బొత్సకు లిక్కర్ టెండర్లపై అవగాహన తప్పా, మిగతా అంశాలపై లేదని ఆయన మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Governor narasimhan speech at biodiversity
Girl shot by taliban arrives in britain for treatment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles