Malala condition continues to remain satisfactory

Malala, Doctors, termed, the, next, seven, to, 10, days, critical, for, Malala, Yousafzai, as, she, was, shifted, to, the, Armed, Forces, Institute, of, Cardiology

Doctors termed the next seven to 10 days critical for Malala Yousafzai as she was shifted to the Armed Forces Institute of Cardiology (AFIC) in Rawalpindi on Thursday

Malala condition continues to remain satisfactory.png

Posted: 10/13/2012 09:43 PM IST
Malala condition continues to remain satisfactory

Malalaపాకిస్తాన్ సాహస బాలిక మూలాలా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. రావల్పిండి ఆసుపత్రిలో ఆమెకు ప్రత్యేకమైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని పాక్ ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. కాగా మూలాలపై తాలిబన్లు జరిపిన కాల్పులను వ్యతిరేకిస్తూ ఆ దేశ ముస్లిం మతపెద్దలు ఫత్వా జారీ చేశారు.  మరోవైపు మలాలా త్వరగా కోలుకోవాలని పాక్ ప్రజలు శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు చేశారు. ఈ కేసులో భాగంగా ముగ్గురు వ్యక్తులను అనుమానితులుగా అరెస్టు చేశారు. ఈ కాల్పులకు సూత్రధారిగా భావిస్తున్న అతవుల్లా అనే తాలిబన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hemasree killed by her husband surendra babu
Every thing is ready for mla shankar rao arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles