Ex minister shankarrao fire on cm kiran

Ex-Minister, Shankarrao,Cm Kiran, MLA Shankar Rao, Congress party, Minister Dk Aruna, Delhi,

Ex-Minister Shankarrao Fire On Cm Kiran

Shankarrao.gif

Posted: 10/10/2012 07:46 PM IST
Ex minister shankarrao fire on cm kiran

 Ex-Minister Shankarrao Fire On Cm Kiran

మాజీ మంత్రి శంకర్రావు  ముఖ్యమంత్రి పై మరోసారి విరుచుకుపడ్డారు.  కిరణ్ కుమార్ రెడ్డి  విభజించి  పాలించు సూత్రాన్ని  అవలంబిస్తున్నారని  ఆయన విమర్శించారు.  ఆంధ్రప్రదేశ్  కు  కిరణ్  చివరి మొఘల్  చక్రవర్తని అభివర్ణించారు.  పార్టీలో  అనైక్యత  ఏర్పడేలా  గ్రూపులను  పెంచుతున్నారని  శంకర్ రావు చెప్పారు.  మంత్రి డీకే అరుణ ఢిల్లీ వెళ్లేందుకు  ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి ఫ్లైట్ టిక్కెట్  కొన్నారని  మాజీ మంత్రి శంకర్రావు  ఆరోపించారు. ముఖ్యమంత్రి  కిరణ్ రెడ్డి  అధికారాన్ని  చేపట్టాక  అవినీతిని  పెంచారన్నారు.  శంకర్రావు  ఆవేశంగా..  కిరణ్  హఠావో.... కాంగ్రెస్ బచావో  అనే నినాదం  అందరిలోనూ  ఉందని ఆయన అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap media to digitize hyderabad
Recalls return to haunt toyota  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles