Fearsome 22 foot long crocodile

Fearsome 22-foot-long crocodile,Discovered Fearsome 22 foot, crocodile, T Rex Sea, roamed Englands coast, 150, million years,

Fearsome 22-foot-long crocodile

Fearsome.gif

Posted: 10/03/2012 04:08 PM IST
Fearsome 22 foot long crocodile

Fearsome 22-foot-long crocodile

15 కోట్ల సంవత్సరాల క్రితం.. దక్షిణ ఇంగ్లాండ్ సమీపంలోని సముద్రాన్ని ఎదురులేకుండా ఏలిన ‘ప్లీసియోసఖస్’ అనే భారీ మొసలి ఊహాచిత్రమిది. దీని పొడవు సుమారు 22 అడుగులు. ఇప్పటిదాకా కనుగొన్నవాటిలో అతిపెద్దదైన ఈ మొసలిని ‘టిరనోసారస్-రెక్స్ ఆఫ్ ద సీ’గా అభివర్ణిస్తున్నారు. దీనితోపాటు 17 అడుగుల పొడవైన డాకోసారస్ అనే మరో భారీ మొసలి అవశేషాలను కూడా యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేంబ్రిడ్జిషైర్, డార్సెట్, జర్మనీలలో ఒకప్పుడు సముద్రం ఆవరించి ఉన్న ప్రదేశాల్లో తవ్వకాలు జరపగా.. వీటి అవశేషాలు బయటపడ్డాయి. అయితే, ఆధునిక మొసళ్లకు భిన్నంగా.. వీటి పుర్రెలు అచ్చం టిరనోసారస్-రెక్స్ అనే అతిపెద్ద డైనోసార్ పుర్రెను పోలి ఉన్నాయట. చరిత్రపూర్వయుగానికి చెందిన ఈ మొసళ్లు షార్కు చేపల్లా భారీ జీవులను సైతం వేటాడుతూ అప్పట్లో తిరుగులేకుండా జీవించాయట. అయితే, ఈ రెండు మొసలి జాతులు పోటీలేకుండా ఒకేదగ్గర ఎలా జీవించాయన్నది మాత్రం శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Students killed in nigeria hostel
Knife attack victim danny ross stabbed 38 times cheats death  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles