నిజాం పాలన నుంచి హైదరబాబ్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న భారత దేశంలో వీలినమైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా రాజకీయపార్టీలు , వివిధ ఉద్యోగ, విధ్యార్థి, ఉద్యమ సంఘాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్, తెదేపా, సీపీఐ తెరాస, లోక్ సత్తా , సీపీఐ(ఎంఎల్) పార్టీలు విలీన దినోత్సవం పేరుతో జాతీయ జెండా ఆవిస్కరణ, నాటి పోరాటంతో పాల్గొన్న స్వాత్రంత్య సమరయోధులకు సన్నానం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. భాజపా తెలంగాణ వియోచన దినోత్సవం పేరుతో కార్యాక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస తెలంగాణ వీలిన దినోత్సవంగా కార్యక్రమాల చేపడుతోంది. ఆయా పార్టీలు హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయాలతోపాటు జిల్లాల్లో, నియోజకర్గ స్థాయిల్లో కూడా కార్యక్రమాలు చేపడుతోంది. తెరాస పార్టీ గ్రామ స్థాయిలో కూడా విలీన దినోత్సవం చేపట్టాలని పిలుపునిచ్చింది. అయితే వియోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెరాస ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ ఉదయం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వెంటనే ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోత, భోధనారుసుం ఇతర సమస్యలపై ప్రభుత్వం మొద్దునిద్రను వీడాలని కోరారు. భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారధ్యంలో ఆ పార్టీ నేతలు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి తెలంగాణ నినాదాలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more