Court has issued summons to dharmana prasada rao

Court has issued summons to Dharmana Prasada Rao

Court has issued summons to Dharmana Prasada Rao

Court has issued summons to Dharmana Prasada Rao.png

Posted: 09/13/2012 10:16 PM IST
Court has issued summons to dharmana prasada rao

Dharmana-prasadవైయస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఆక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రస్తుత రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కోర్టు నుండి కాల్ లెటర్ వచ్చింది. ఈనెల 25 తేదిన కోర్టుకు రావాల్సిందిగా ఆదేశించింది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ ధాఖలు చేసిన నాల్గవ ఛార్జిషీటును స్వీకరించి, విచారణ జరిపిన కోర్టు ఆయనను హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.  కాగా, రాష్ట్ర మంత్రి పదవికి ధర్మాన ప్రసాద రావు ఇప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ రాజీనామాపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా ఆమోదముద్ర వేయలేదు. ఈ పరిస్థితుల్లో సీబీఐ కోర్టు నుంచి ధర్మానకు పిలుపు రావడం కిరణ్‌కు ధర్మసంకటంగా మారింది. మరి ఇప్పటికైనా కిరణ్ కుమార్ రెడ్డి ధర్మాన రాజీనామా ఆమోదిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konda surekha clarified she continuing in ysr congress
Mp rayapati contest on congress ticket  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles