Cm kiran fired on press

cm kiran fired on press, CM , Tour, Hyderabad, Press Reports, Ministers, Danam, CM kiran, Mukesh Goud, Geetha reddy, Home minister, sabhitha Reddy, Police, Traffic,

cm kiran fired on press

cm.gif

Posted: 09/13/2012 12:09 PM IST
Cm kiran fired on press

cm kiran fired on press

టైటిల్ చూసి .. ఏదో క్లాస్ టీచర్ .. పిల్లవాడికి పాఠం చెబుతున్న సందర్భంలో   సీరియస్ గా.. మీకు  చూసింది రాసుకోండి? మీకు నచ్చింది .. రాసుకోండి? ఐ డోంట్ టాక్... ఎనీబడీ ..? అని మాస్టార్ చిరాకుగా ఉన్న సమయంలో చెప్పే మాటలుగా ఉన్నాయి కదా? కానీ ఈ మాటలు అన్నది స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు.  అయితే ఆయన కు అంత కోపం ఎందుకు , చిరాకు ఎందుకు వచ్చిందో తెలియాదు గానీ.. నిన్న హైదరాబాద్ లో జరిగిన  జీవివైవిధ సదస్సులో  భాగంగా ..ఆయన విలేకర్లపై ఇలా మండిపడ్డాడు. తన సహచర మంత్రులతో  బస్సులో వివిధ ప్రాంతాల్లో  పర్యటించిన ముఖ్యమంత్రి  ఆద్యంతం అధికారులు, శిల్పులతోనే మాట్లాడారు.  చివరగా మాసాబ్ ట్యాంక్ లోని ఫైన్ ఆర్ట్స్  కళాశాలలో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు  .. మీరు చూసింది  రాసుకోండంటూ .. సీఎం వెళ్లిపోయారు. అయితే  ఈ పర్యటన తూతూమంత్రంగా  కొనసాగింది.  దీనివలన  ట్రాఫిక్ స్తంభించిపోయింది. కార్యాలయాలకు వెళ్లే  సమయంలో  ట్రాఫిక్  ఆంక్షలు విధించడంతో వాహనచోదకు  పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎం పర్యటన వలన  అధికారులకు మాత్రమే  ఉపయోగపడింది.  జీవవైవిధ్య సదస్సు  పనులు పరిశీలించాలంటూ  మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లు  సీఎం కోరికనట్లు తెలుస్తోంది.  అందువలన ఈ పర్యటన జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap police sp kidnap
Sp kidnapped by constable in filmily style  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles