Priyanka chopras father undergoes a surgery

Priyanka Chopra's father undergoes a surgery

Priyanka Chopra's father undergoes a surgery

Priyanka.gif

Posted: 09/11/2012 11:30 AM IST
Priyanka chopras father undergoes a surgery

priyanka

ప్రతి వ్యక్తి .. బ్రతికున్నప్పడే .. సమాజానికి ఉపయోగపడే పని చేయ్యాలి. సమాజ సేవలో పరితపించే కొంత మంది వ్యక్తులు .. తమ అవయవాలన్ని కూడా దానం చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంకా చోప్రా.. మరణానంతరం తన అవయవాలన్నింటినీ దానం చేస్తానని ప్రకటించింది. ఆమె తండ్రి ఇటీవల అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ (యూఎంఆర్‌సీ)లో కాలేయ వ్యాధికి చికిత్స చేయించుకున్నారు. ఈ సమయంలో ఆ సంస్థ చేస్తున్న అవయవ మార్పిడి కార్యక్రమాలను పరిశీలించిన ప్రియాంకా చోప్రా.. మరణానంతరం తన అవయవాలను దానమిస్తానని వాగ్దానం చేసింది. అంతేగాక యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్న తాను.. అవయవదానాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తానని పేర్కొంది. దీంతో... ఈ వర్సిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 5న నిర్వహించనున్న 'కాలేయ మార్పిడి ప్రోగ్రామ్' 20వ వార్షికోత్సవానికి ప్రియాంకకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోనే తొలిసారిగా కాలేయ మార్పిడి చికిత్స చేసిన థామస్ స్టార్ల్ పాల్గొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  America world trade center site 11 years later
Kavita meets vijayamma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles