Srimannarayana producer and director arrest

Srimannarayana Producer and Director arrest. alakrishna fans dharna at arjun theater, Srimannarayana vs Shirdi Sa movie war, Srimannarayana team arrested, Srimannarayana producer ...

Srimannarayana Producer and Director arrest. alakrishna fans dharna at arjun theater, Srimannarayana vs Shirdi Sa movie war, Srimannarayana team arrested, Srimannarayana producer ...

Srimannarayana Producer and Director arrest.png

Posted: 09/06/2012 02:37 PM IST
Srimannarayana producer and director arrest

Ramesh-puppalaబాలక్రిష్ణ తాజా సినిమా ‘ శ్రీమన్నారాయణ ’ చిత్ర నిర్మాత  రమేష్ ముప్పాల  విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న తన సినిమాని థియేటర్ నుండి తొలగించి ‘శిరిడి సాయి ’ చిత్రం ప్రదర్శిస్తున్నారంటూ ఆయన  ఓ థియేటర్ ముందు  దర్శకుడు రవి చావలి తో  పాటు కొంత మంది బాలయ్య అభిమానులతో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి గందరగోళంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిర్మత రమేష్ ని, దర్శకుడు రవి చావలిని, కొంత మంది బాలయ్య అభిమానులను అరెస్ట్ చేశారు. మిగతా వారిని అక్కడి నుండి చెదరగొట్టారు. దీంతో శిరిడి సాయి సినిమాకు ఆటంకం కలగలేదు. ఈ విషయం పై సదరు నిర్మాత ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు కూడా చేశాడు. ఈ విషయం పై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ ఆ నిర్మాతకు న్యాయం చేస్తానని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Michelle obama says change takes time
Romance film cell phone rent in tamilnadu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles