Serial bride shahanaz

Serial bride Shahanaz nabbed at Bangalore bus stand,Shahnaz, 33 years, arrest in Bangalore, chennai police, 50 people, Saidapet court, 14 days judicial custody, 4 men married

Serial bride Shahanaz nabbed at Bangalore bus stand

serial.gif

Posted: 09/03/2012 03:51 PM IST
Serial bride shahanaz

Serial bride Shahanaz nabbed at Bangalore bus stand

నిత్య పెళ్లి కూతురు షెహనాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆమెను బెంగళూరులో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన షెహనాజ్... మాయమాటలు చెప్పి చెన్నైలో కొందరు యువకులను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం, వారి నుంచి అందినంత డబ్బు, నగలు దోచుకుని అక్కడి నుంచి ఉడాయించింది. ఈ నేపథ్యంలో, బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు షెహనాజ్ కోసం గాలింపు చేపట్టారు. బెంగళూరులోని మెజిస్టిక్ బస్ స్టేషన్‌లో ఆమెను అరెస్టు చేశారు. కాగా, విలాసాల కోసమే తాను మోసాలకు పాల్పడినట్టు షెహనాజ్ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jharkhand mla strips off shirt in assembly
Actor rajendra prasad attacked  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles