Kishan reddy fasting

kishan reddy fasting

kishan reddy fasting

23.gif

Posted: 09/02/2012 07:38 PM IST
Kishan reddy fasting

     రేపటి నుంచి మూడు రోజుల పాటు జంతర్‌మంతర్‌ వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తెలంగాణ దీక్ష చేపట్టనున్నారు. ఈkishanreddy దీక్షకు జాతీయ నేతలు హాజరవుతారు. 4న జంతర్‌మంతర్‌ వద్ద తెలంగాణ మార్చ్‌ కార్యక్రమం ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సాధించే వరకు తమ ఉద్యమం ఆగదని ఆయన తెలిపారు. తరాల కాలంగా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేస్తూ వస్తుందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ ఇప్పుడు ప్రకటించకుంటే, వచ్చే ఎన్నికల అనంతరం బీజేపీ నేతృత్వంలో వచ్చే ఎన్డీయే ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆయన తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bearded aditya and his hair raising story
Jaipur suryamahal fort collapse  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles