Actor arjun arrested for harassing wife

Latashri,kannada,harassing wife,Arjun

Kannada film actor Arjun was arrested on Thursday for allegedly harassing his wife of 11 years, for the past several months, police said

Actor Arjun arrested for harassing wife.png

Posted: 08/30/2012 05:52 PM IST
Actor arjun arrested for harassing wife

Arjunసినీ రంగానికి చెందిన హీరోల సంసారాలు ఎక్కువ కాలం నిలవవు అని గతంలో జరిగిన సంఘటనతో ఎన్నో సార్లు రుజువు అయ్యాయి. తాజా మరో సినిమా హీరో కుటుంబం కథ మీడియా కెక్కింది. కన్నడ నటుడు అర్జున్ తన భార్య లతా శ్రీని శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆమె ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్టు చేశారు. గతంలో వీరిద్దరి మధ్య చాలా సార్లు గొడవలు కూడా జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు కూతుర్లకు తల్లి అయిన లతా శ్రీ అర్జున్ పెట్టే బాధలు తట్టుకోలేక పుట్టింటి వద్దనే ఉంటుంది. అయినా నిన్న రాత్రి ఫుల్లుగా మధ్యం సేవించి  తన సోదరుడు, బంధువుతో కలిసి ఆమె ఉంటున్న అపార్టమెంటు వద్దకు వచ్చి గొడవ చేసాడు. సెక్యూరిటీ గార్డును, అతని భార్య లతా శ్రీ పై కూడా అర్జున్ చేయిచేసుకోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi attack for comment on women
Possible malaria cure found at the griffith university  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles