Paladugu venkatrao demands pcc chief post

Senior Congress leader Paladugu Venkat Rao is in the race for PCC president post. Talking to reporters, he said that he would stake claim for the post of PCC chief in the event of any change of guard.

Senior Congress leader Paladugu Venkat Rao is in the race for PCC president post. Talking to reporters, he said that he would stake claim for the post of PCC chief in the event of any change of guard.

Paladugu Venkatrao demands PCC Chief post.png

Posted: 08/25/2012 02:33 PM IST
Paladugu venkatrao demands pcc chief post

Palamaduguకాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడ్ని మార్చే యోచనలో ఉన్నట్లు వార్తలు రావడంతో ఆ పీఠాన్ని దక్కించుకోవడానికి పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. అధిష్టానంతో లాబీయింగులు చే్స్తున్నారు. కానీ పాలడుగు వెంకట్రావు మాత్రం బహిరంగంగానే పీసీసీ పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పాలడుగు వెంకటరావు తనకు పీసీసీ  బాధ్యతలు అప్పగించాలని అధిష్ఠానాన్ని కోరారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనకు పీసీసీ పగ్గాలు అప్పగించాలని సోనియాగాంధీని కోరారు. 'పార్టీ సంక్షోభంలో ఉంది. నాయకుల మధ్య తీవ్రమైన అగాథం ఏర్పడింది. నాలాంటి సీనియర్ల సేవలు చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్లుగా ఉంటున్నా.. ఏనాడూ పదవులను కోరుకోలేదు. కానీ నాలో ఉన్న కోర్కెను ఈ రోజు బయట పెడుతున్నాను అని మీడియాతో అన్నారు. మరి పాలడుగు కోరికను సోనియాగాంధీ తీర్చుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Garbage stink irks karnataka governer
Yarlagadda lakshmiprasad blames chandrababu on ntr statue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles