Rumours children death in hyderabad

rumours children death in hyderabad,Rumours, Children, Sleep death, districts, No sleep, women, statues, Vinayaka

rumours children death in hyderabad

rumours.gif

Posted: 08/23/2012 10:42 AM IST
Rumours children death in hyderabad

rumours children death  in hyderabad

ఇటీవల కాలంలో  రాష్ట్రంలో  ఎక్కడ చూసిన కొత్త కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి.    ఇంటిలో మగ పిల్లలు ఉన్నావారు .. దెవుడికి కొబ్బరి కాయలు కొట్టాలని ,  అక్క చెల్లెల్లు  కొత్త చీరలు పెట్టుకోవాలని .. ఇలాంటి అనేక పుకార్లు రాష్ట్రంలో  ప్రతి రోజు పుడుతున్నాయి.  అయితే నిన్న సరికొత్త పుకారు ఒకటి  తెరతీసింది.  ‘‘రాత్రిపుట పడుకుంటే  చనిపోతారనే’’ అనే పుకారు  రాష్ట్రంలోని  పలు  జిల్లాల్లో  షికారు చేసింది.  ఈ పుకారు  విన్న ప్రజలు  భయంతో, ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.  ఈ ముఖ్యంగా  హైదరాబాద్, అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ ,  నిజామాబాద్ , మెదక్  జిల్లాల్లో  హల్ చల్ చేసింది.  ఈ పుకారు పెద్దయెత్తున  వ్యాపించడంతో  ప్రజలు రాత్రంతా  చిన్నారులతో  సహా జాగారం చేసినట్లు  తెలుస్తోంది.  ప్రజలు మూడ నమ్మకలతో  ఏం చేస్తున్నారో  ప్రజలకే అర్థం కావటంలేదు.  ఈ జాగారం .. చదువుకున్న యువకులు , సంపన్నమేథావులు కూడా  జాగారం చేసినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Guntur mirchi market yard
Cheating case filed by errabelli in punjagutta against cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles