ప్రజల మాన ప్రాణాలకు, వారి సంక్షేమానికి రాజ్యంగ బద్దంగా క్రుషి చేస్తానని ప్రమాణం చేసి మంత్రి అయిన ఆ అయోగ్యుడి కామదాహానికి ఓ అభాగ్యురాలు బలైపోయింది. ఈ కేసు ప్రస్తుతం సర్వత్రా సంచలనం రేకెత్తిస్తుంది. వివరాల్లోకి వెళితే.. మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికాశర్మ హత్య కేసులో నిందితుడు, హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాను పోలీసులు ఎట్టకేలకు ఆనక అరెస్టు చేశారు. కాదు.. కాదు.. కామాందుడే లొంగిపోయాడని చెప్పాలి. న్యూ ఢిల్లీలోని అశోక్ విహార్ పోలీస్ స్టేషన్ లో గోపాల్ లొంగిపోయాడు. తన సోదరుడు గోవింద్ కందాతో పాటు అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు అరెస్టు తప్పించుకొనేందుకు ఆయన ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో లొంగిపోవాల్సి రావటంతో కందా పోలీసులకు చిక్కాడు.
గీతికను పనిలోపెట్టుకుని అనుక్షణం మానసికంగానూ, శారీరకంగానూ హింసించిన కందా హింసకు తట్టుకోలేక దుబాయ్ లో ఉద్యోగం చూసుకున్న గీతికను వెంటాడి వేటాడి, ఉద్యోగం తీయించి మరీ ఆమె ప్రాణాలు పోగొట్టుకునేలా చేసిన గోపాల్ కందాను మన న్యాయస్థానాలు ఎలా శిక్షిస్తాయో చూడాలి..
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more