Cag crticism of delhi airports privatisation terms draw rebuttals from gmr civil aviation ministry

CAG crticism of Delhi airport's privatisation terms draw rebuttals from GMR, civil aviation ministry

CAG crticism of Delhi airport's privatisation terms draw rebuttals from GMR, civil aviation ministry

CAG.gif

Posted: 08/18/2012 04:21 PM IST
Cag crticism of delhi airports privatisation terms draw rebuttals from gmr civil aviation ministry

CAG crticism of Delhi airport's privatisation terms draw rebuttals from GMR, civil aviation ministry

భారీ ఎత్తున ఆదాయం  సమకూరే  అవకాశం  ఉన్న ఢిల్లీ  విమానాశ్రయాన్ని , విమానాశ్రయ భూమిని జీఎంఆర్  ఆద్వర్యంలో  ఢిల్లీ అంతర్జాతీయ  విమానాశ్రయ  సంస్థ ( ఢీఐఏఎల్) కు కారు చౌకగా  కట్టబెట్టడం పై కేంద్ర ప్రభుత్వాన్ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది.  విమానాశ్రయం అభివ్రుద్ది  పేరుతో  ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం  ముసుగులో  జీఎంఆర్ కు భారీగా  అనుచిత లబ్ధి చేకూర్చిందని  ఎండగట్టింది.  ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్దంగా  పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, భారత  విమానాశ్రాయాల సంస్థ (ఏఏఐ) లు ఒప్పందంలోని  అంశాలపై  ఆపరేటర్లకు  అనుగుణంగా  భాష్యాలు  చెబుతున్నాయాని ఆక్షేపించింది.  

డీఐఏఎల్ లో జీఎంఆర్  ఇన్ ప్రాస్టక్చర్ వాటా 54 శాతంగా ఉంది.  జీఎంఆర్  భాగస్వామ్య సంస్థగా ఉన్న ఢిల్లీ అంతర్జాతీయ  విమానాశ్రయ  సంస్థ  డీఐఏఎల్ కు దీర్ఘకాలిక  లీజుపై  కేటించిన మొత్తం భూమి. 4799.09 ఎకరాలు. అప్పటికే ఉన్న నిర్మాణాలు కూడా కలిపి ఇచ్చింది.  అప్పటికే  ఉన్న నిర్మాణాలకు కలిపి జీఎంఆర్ భాగస్వామ్య  సంస్థ ఏడాదికి  ప్రభుత్వానికి లీజు కింద  చెల్లించే మొత్తం రూ. 100.  ( తోటి  ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన  భూమికి వసూలు చేసిన లీసు మొత్తం ప్రకారం లెక్కగడితే  డీఐఏఎల్ చెల్లించాల్సిన మొత్తం రూ. 1,461 కోట్లు. ‘‘విమానాశ్రయ ప్రాజెక్టు పనుల బిడ్డింగ్ పారదర్శకంగానే జరిగింది. కాగ్ ఆరోపించినట్లుగా ప్రభుత్వం నుంచి మా కన్సార్షియం సంస్థ ‘డీఐఏఎల్’కు ఎలాంటి ప్రయోజనాలూ లభించలేదు. రూ.1,63,557 కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ.100 వార్షిక లీజుకే దక్కించుకున్నామన్న ఆరోపణలూ సరికావు. ఆ స్థలంపై మాకు అద్దె ఆదాయమూ రాదు. అమ్ముకోవడానికి అనుమతులూ ఉండవు. ఒక్క ఎకరం విలువను ఉజ్జాయింపుగా లెక్కగట్టి.. దాన్నే మొత్తానికి అన్వయించడం సరికాదు. ఇక ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫీజు నిబంధననూ తర్వాతెప్పుడో చేర్చారన్న ఆరోపణలు సైతం అవాస్తవం.’’

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress high command nnouncement will be made on september 7
Ecuador grants asylum to wikileaks founder assange fearing eventual extradition to us  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles