Father property to sons

father property to sons

father property to sons

father.gif

Posted: 08/18/2012 02:49 PM IST
Father property to sons

father property  to sons

తండ్రి చనిపోవడంతో ఆయన ఆస్తిలో వాటా దక్కించుకునేందుకు, తలకొరివి తామే పెట్టాలంటూ ఇరువురు భార్యలు, వారి కుమారులు వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా సింగరేణి కాలరీస్ 21ఇంక్లైన్ బొగ్గుగని కార్మికుడుగా ఈర్ల రాజయ్య పని చేసి ఇటీవలే పదవీ విరమణ చేశాడు. ఇల్లెందు పట్టణంలోని ఎల్‌బీఎస్ నగర్‌లో నివాసముంటున్నాడు. తొలుత నాగమణితో రాజయ్య వివాహం జరిగింది. వీరికి శివుడు, సతీష్ సంతానం. వివాదాల కారణంగా రాజయ్య, నాగమణి విడిపోయారు. అయితే నాగమణి ఇల్లెందులోనే నెం2 బస్తీలో పిల్లలతో పాటు నివాసముంటోంది. ఈనేపథ్యంలోనే లక్ష్మి అనే మహిళను రాజయ్యను రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఎల్‌బీఎస్ నగర్‌లో ఉంటున్నారు. సంతానం కలగకపోవడంతో సమీప బం«ధువుల కొడుకును దత్తత తీసుకున్నారు. అతడికే సింగరేణిలో రాజయ్య రిటైర్మెంట్ పిదప డిపెండెంట్ ఉద్యోగం ఇచ్చారు. కాగా శుక్రవారం ఈర్ల రాజయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. ఈసమాచారం అందగానే మొదటిభార్య, ఆమె కుమారులు, బం«ధువులు తరలివచ్చి తామే అసలు వారసులమని, మేమే తలకొరివి పెట్టాలంటూ వివాదం లేవదీశారు. రాజయ్య ఇద్దరు భార్యలు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో పెద్ద భార్య కుమారుడు రాజయ్య మృతదేహం భుజాన వేసుకుని ఊళ్లో పరిగెత్తాడు. చివరికి పెద్ద మనుషుల జోక్యం చేసుకుని పెద్ద భార్య కుమారుడితో దహన సంస్కారాలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Thimmamma marrimanu of ananthapur
Japanese man 106 breaks travel record on public transport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles