Mumbai cop dhoble finds 37 bar girls at airport

Mumbai cop Dhoble finds 37 bar girls at airport,Maharashtra, Mumbai, Chennai, Tamil Nadu,ACP Dhoble, Bar girls, Mumbai bar girls, Vasant Dhoble

Mumbai cop Dhoble finds 37 bar girls at airport

Mumbai.gif

Posted: 08/16/2012 01:22 PM IST
Mumbai cop dhoble finds 37 bar girls at airport

Mumbai cop Dhoble finds 37 bar girls at airport

అరబ్  దేశాల్లో  యువతులకు్న డిమాండ్ ను సొమ్ము  చేసుకోవాలను కొన్న  ఓ ముఠా గుట్టు  రట్టుయింది.   ఢిల్లీలోని ఇందిరాగాందీ  అంతర్జాతీయ (ఐజీఐ)  విమానాశ్రయంలో 37 మంది  బార్ గర్ల్స్  అధికారులు నిర్భంధించారు.  డ్యాన్సర్లుగా  వీరిని దుబాయ్ కు పంపిస్తున్న  మద్యవర్తుల  కోసం  ముంబయి  పోలీసులు  గాలిస్తున్నారు.   వీరు దుబాయ్ వెళ్లేందుకు   రాత్రి 8.25 గంటల సమయంలో  ముంబయికి చెందిన 37 మంది బార్ గర్ల్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.  ఈ యువతులందరూ  డ్యాన్సర్లుగా  చలామణీ  అవతూ .. గమ్యం చేరుకోగానే  మధ్య వర్తులు వీరిని బలవంతంగా  వ్యభిచారంలోకి దింప్పుతున్నట్లు  తెలుస్తోంది.  అయితే  ఈ విషయం తెలుసుకున్న  ముంబయి పోలీసలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ముంబయి ఏసీపీ  వసంత్  ఢోబ్లే  ఈ ముఠా గుట్టు  రట్టు చేసినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi adopts humble sparrow as its state bird
Rtc bus driver  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles