More pesion for freedom fighters

more pesion for freedom fighters

more pesion for freedom fighters

17.gif

Posted: 08/15/2012 04:39 PM IST
More pesion for freedom fighters

       స్వాతంత్ర్య సమరంలో తమవంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన సమరవీరులకు కేరళ ప్రభుత్వం మరింత తోడ్పాటు ఇవ్వాలని keralaనిర్ణయించింది. తిరువనంతపురంలో కేరళ సీఎం వూమెన్‌ చాందీ సమరయోధుల పింఛన్‌ను వెయ్యి రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించారు. పంద్రాగస్టు సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అన్ని రకాల పింఛన్లు బ్యాంకు ఎకౌంట్ల ద్వారానే ఇస్తామని ఆయన తెలిపారు. ద రైట్‌ టు సర్వీస్‌ చట్టాన్ని నవంబరు ఒకటి నుంచి అమల్లోకి తెస్తున్నట్టు ఆయన చెప్పారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panic incidents in andhrapradesh today
Akkineni nageswararao flag hosting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles