Minister dharmana prasada rao may resign from the cabinet

Dharmana Prasad Rao, Jagan, Jagan assets case

Politician Jagan Mohan Reddy has spent 11 weeks in a Hyderabad jail on charges that include criminal conspiracy and corruption. Six ministers from the Congress government and an equal number of bureaucrats at least are being investigated for their alleged collusion with Mr Reddy, and his father, YSR, who was the chief minister of Andhra Pradesh till he died in a helicopter crash in 2009. One of the six ministers, Mopidevi Venkatramana, is already in jail and another, Dharmana Prasad Rao, has been named accused number five in the fourth and most recent chargesheet presented by the Central Bureau of Investigation (CBI)

Minister Dharmana Prasada Rao may resign from the Cabinet.png

Posted: 08/13/2012 08:51 PM IST
Minister dharmana prasada rao may resign from the cabinet

Prasada-raoవాన్ పిక్ భూముల సేకరణ లో జరిగిన అవకతవకల పై సీబీఐ ఇవాళ మరో ఛార్జిషీటును ధాఖలు చేసింది. ఈ కేసులో ఇదివరకే జగన్, విజయసాయిరెడ్డి,నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణరావులను కీలక నిందితులుగా చేర్చింది. ఇవాళ ధాఖలు చేసిన దాంట్లో మరో మంత్రి, అప్పటి రెవిన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఎ-5 గా చేర్చింది. ఆయనతో పాటు నియర్ ఐఎఎస్ అధికారులు శ్యామ్యూల్,మన్మోహన్ సింగ్ ల పేర్లను కూడా చేర్చింది. దీంతో ధర్మాన ప్రసాదరావుకి గండం వచ్చిపడినట్లు అయింది. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన నిర్బంధం ఏర్పడింది.

ఈ విషయం తెలుసుకున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ అధిష్టానం పెద్దలతో తన రాజీనామాతో పాటు.. చార్జిషీటులో తన పేరును పేర్కొనడాన్ని ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం మొత్తం పరిశీలించాకే దీని పై మాట్లాడతానని ధర్మాన చెప్పారు. మరో వైపు విపక్షాలు ధర్మాన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలుగు దేశం నాయకులైతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఆమంత్రిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కి చిక్కుల మీద చిక్కులు వచ్చిపడుతున్నాయి. మరి వీటిని కిరణ్ పరిష్కరిస్తాడో లేక ఇంతలో ఆయనే దిగి పోతాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Three die in shooting near us university
Baba ramdev arrested after delhi police stops his march to parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles