Free and fair saudi arabia to build a women only city

Free and fair: Saudi Arabia to build a women-only city,women-only city,Saudi Industrial Property Authority,Saudi Arabia,Saleh Al-Rasheed,London,al-Eqtisadiah

Free and fair: Saudi Arabia to build a women-only city

Saudi.gif

Posted: 08/13/2012 01:46 PM IST
Free and fair saudi arabia to build a women only city

Free and fair: Saudi Arabia to build a women-only city

అనగనగా ఓ నగరం.. అక్కడ మహిళలదే రాజ్యం.. బాసు నుంచి ప్యూను వరకూ అంతా వారే.. అన్ని ఉద్యోగాలూ వారివే.. అది నో మ్యాన్ ల్యాండ్.. అంటే మగాళ్లకు నో ఎంట్రీ అన్న మాట. లేడీస్.. ఇది వినడానికి చాలా బాగుంది కదూ.. కొన్ని నెలలాగితే.. దీన్ని వినడమే కాదు.. వీక్షిం చొచ్చు కూడా.. నిజం.. సౌదీ అరేబియాలో కేవలం మహిళల కోసమే ఓ పారిశ్రామిక నగరాన్ని నిర్మించనున్నారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ముందుకెళ్లాలనుకునే మహిళలను ప్రోత్సహించేందుకు దీన్ని నిర్మించనున్నట్లు సౌదీ మీడియా తెలిపింది. ఉద్యోగం చేయాలనుకునే ముస్లిం మహిళలు.. ఇస్లాం మత చట్టం ‘షరియా’ను ఉల్లంఘించకుండా.. దాని పరిధిలోనే పనిచేయడానికి ఇది తోడ్పడుతుందని వివరించింది. వాస్తవానికి షరియా చట్టం ముస్లిం మహిళలు పనిచేయడంపై నిషేధం విధించకున్నా.. అక్కడ కేవలం 15 శాతం మహిళలే ఉద్యోగులుగా ఉన్నారు. దేశాభివృద్ధిలో వీరి పాత్రను మరింత పెంచడానికి అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ సౌదీ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ అథారిటీకి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. వచ్చే ఏడాది దీని నిర్మాణం ప్రారంభమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero nani gets engaged
Will kill infidel imran khan pakistan taliban  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles