West bengal tops states in crime against women

West Bengal, Rajya Sabha, NCRB, Jitendra Singh, crime against women, andhrawishesh news, teluguwishesh news.

West Bengal has topped the list of states that registered the maximum number of crimes against women last year, the Rajya Sabha was informed on Wednesday

West Bengal tops states in crime against women.png

Posted: 08/11/2012 11:53 AM IST
West bengal tops states in crime against women

west-bengalమన దేశంలో స్త్రీ ల పై హింసలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని చెప్పడానికి తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు సమర్పించిన నివేదికే నిదర్శనం. స్త్రీల హింసలో పశ్చిమ బెంగాల్ 29,133 నేరాలతో మొదటి స్థానంలో ఉంటే, 28246తో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. జాతీయ నేర గణాంక శాఖ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్ , తరువాత ఆంధ్రప్రదేశ్ , 22, 639 నేరాలతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలోఉన్నాయి. అత్యాచారాలు, కిడ్నాప్‌లు, కట్నం వేధింపులు వంటి వివిధ నేరాలను పరిగణనలోకి తీసుకుని ఎన్‌సీఆర్‌బీ ఈ నివేదిక రూపొందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bus mishap in himachal chamba district kills at least 40
My husband is not a man  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles