Bomb blast in hyderabad four injured at gosha mahal

Bomb Blast in Hyderabad Four injured at Gosha Mahal, Bomb squad and Clues Team checking the site of a mysterious blast, glass godown near Gosha Mahal, Hyderabad.

Bomb Blast in Hyderabad Four injured at Gosha Mahal-

Hyderabad.gif

Posted: 08/07/2012 11:25 AM IST
Bomb blast in hyderabad four injured at gosha mahal

Bomb Blast in Hyderabad Four injured at Gosha Mahal-

గోషామహాల్ స్టేడియం సమీపంలోని బాలయ్య బాడ బస్తీలో చిన్న విస్ఫోట నం సంభవించడం స్థానికంగా అలజ డి సృష్టించింది. నగరవ్యాప్తంగా కూ డా బాంబుపేలుడు సంభవించిందనే పుకార్లు వ్యాపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. బాలయ్యబాడ బస్తీలో రాజేంద్ర గ్లాస్ గోడౌన్ ఉంది. మ ధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో గోడౌన్ గోడలో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గోడౌన్‌లో పనుల్లో నిమగ్నమై ఉన్న సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురై బయటకు ఉరుగులు పరుగులు తీశారు. కొద్దిసేపు ఏంజరిగిందో ఏంటో ఎవరికి అ ర్థం కాలేదు. అదే సమయంలో స్టేడియంలో ఉన్న పలువురు పోలీసులు కూడా శబ్దం విన్నా రు. వారు వెంటనే బయటకు వచ్చి గోడౌన్‌లో పేలుడు సంభవించిందని స్థానిక షాయినాథ్ గంజ్ పోలీసులకు సమాచారమందించారు. సీఐ సత్తయ్యగౌడ్ బృందం వెంటనే అక్కడికి చేరుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla suresh babu gali somasekhar reddys pa arranged bribe money
Agricalchar labour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles