Zhang zhao win all chinese mixed doubles final

Zhang, Zhao win all-Chinese mixed doubles final,china,londom,olympics,gold,badminton

Zhang, Zhao win all-Chinese mixed doubles final

Zhang.gif

Posted: 08/04/2012 11:11 AM IST
Zhang zhao win all chinese mixed doubles final

Zhang, Zhao win all-Chinese mixed doubles final

బ్యాడ్మింటన్‌లో తొలి పసిడి పతకాన్ని చైనా 'ప్రేమ జంట' జాంగ్ నాన్, జావో యూన్లీ జోడీ ముద్దాడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో జరిగిన ఫైనల్లో ఈ ప్రేమ పక్షులు 21-11, 21-17తో సహచర జోడీ జూ జెన్, మా జిన్‌పై సునాయాస విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకుంది. త ద్వారా ఒలింపిక్ పతకం సాధించిన తొలి ప్రేమజంటగా ఈ ఇద్దరూ గుర్తింపు పొందారు. గతేడాది జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ ఈ లవ్‌బర్డ్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమసముద్రంలో మునిగి తేలుతున్నారు.

Zhang, Zhao win all-Chinese mixed doubles final

 ఫైనల్లో లిన్ డాన్ ఠ లీ చాంగ్ పురుషుల సింగిల్స్‌లో చైనా టాప్ షట్లర్ లిన్ డాన్, మలేసియా స్టార్ లీ చాం గ్ వీ టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్లో లీ చాంగ్ 21-13, 21-14తో నాలుగో సీడ్ చెన్ లాంగ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరగా, మరో సెమీస్ పోరులో లిన్ డాన్ 21-12, 21-10తో లీ హ్యూన్ (దక్షిణ కొరియా)పై నెగ్గాడు.

Zhang, Zhao win all-Chinese mixed doubles final

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tatas propose rs 500 cr aerospace hub in andhra
Ex fiji pm jailed for 1 year on corruption charges  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles