Sushil kumar shinde takes charge as home minister

Sushil Kumar Shinde, Power Minister, Home Minister, P Chidambaram

Sushil Kumar Shinde on Wednesday took charge as the new Home Minister. Shinde met Congress president Sonia Gandhi on Wednesday morning

Sushil Kumar Shinde takes charge as Home Minister.png

Posted: 08/01/2012 04:04 PM IST
Sushil kumar shinde takes charge as home minister

Sushil-Kumarప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఏర్పడిన ఖాళీ స్థానాన్ని పూడ్చడానికి కేంద్ర మంత్రి వర్గంలో చిన్న మార్పులు జరిగిన విషయం తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన ఆర్థిక శాఖను చిదంబరం తీసుకున్నాడు. ఆయన స్థానంలో కొత్త హోం శాఖ మంత్రిగా  సుశీల్ కుమార్ షిండే బాధ్యతలు స్వీకరించారు.. సుశీల్ కుమార్ శిండే అంతకుముందు విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఆ శాఖను కార్పోరేట్ శాఖ వ్యవహారల మంత్రి వీరప్ప మెయిలీకి  అదనంగా అప్పగించారు.. వీరు ఇప్పటికే కేంద్రంలో పలు శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టి కొత్తగా ప్రమాణ స్వీకారం చేయాల్సి న అవసరం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Woman jumps to death from infosys building in hyderabad
Collector convey meets with accident at srikakulam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles